Telugu Audibles

Telugu Audibles


Latest Episodes

తెలివయిన కళాకారుడు [Smart Artist]
April 28, 2020

నూతన పరిచయం: శ్రీ హర్ష ఒక వూరిలో ఒక తెలివయిన కళాకారుడు తన సమయస్ఫూర్తితో ఎలా రాజు గారిని మెప్పించాడో ఈ కథలో తెలుసుకోండి మరి!

నారదుని అహంకారం [Narada’s Pride]
April 28, 2020

ఒకనాడు నారద మహాముని అందరి రిషిలలాగే తానూ కూడా తపస్సు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చి తపస్సు చేసి ముల్లోకాలను కంగారు పెట్టాడట. దానితో తనకి అహంకారం మొదలయింది! తరువాత ఏమయిందో ఈ కథ వినండి!

అసలు భేతాళుడు ఎవరు? [Who is Bhetal?]
April 11, 2020

భేతాళ విక్రమార్క కథలు అంటే మనందరికీ చాలా ఆసక్తి. ఆ కథలు మెదడుకి మేత లాగా, మన సాంసృతిక విలువలను నేర్పే విధంగా ఆ కథా శైలి మన తెలుగు వారికి ఉపయోగపడేలా ఉంటాయి. ఐతే ఆ భేతాళుడు ఎవరు? విక్రమార్కుడు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ కథలో ఉంటాయి వినండి.

బీచుపల్లి ఆంజనేయ స్వామి [ Beechupally Anjaneya Swamy ]
March 27, 2020

కృషావేణమ్మ నది కర్ణాటక నించి ఉరకలై తెలంగాణ లో అడుగు పెడుతుంది.. బీచుపల్లి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి ఏంటో ప్రసిద్ధి కలది. పుష్కర సంబరాల్లో ఈ గుడిని సందర్శించుకోడం తెలుగు వారికీ ఆనవాయితీగా మారింది. అలాంటి గుడి గురించి ఈరోజు తెలుసుకుందామా?

నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం [Nettikanti Anjaneya Swami Temple]
March 24, 2020

పిల్లలకు ఆంజనేయ స్వామి అంటే ఏంటో స్ఫూర్తి. అతిబలవంతుడు, రామభక్తుడు, చిరంజీవి అని పిల్లలు పెద్దలు అంట పూజిస్తారు. అనంతపూర్ జిల్లాలో గుంతకల్ మండలంలో కసాపురం గ్రామంలో స్వయంగా వెలసిన నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందామా?

కూడల సంగమేశ్వర స్వామి ఆలయం [Kudala Sangameswara Temple]
March 12, 2020

చాళుక్యులు నిర్మించిన అతి ప్రాచీనమయిన ఆలయాల్లో సంగమేశ్వర స్వామి గుడి. ఈ గుడి తెలంగాణ రాష్ట్రం లోని అలంపూర్ పట్టణంలో ఉంది. ఆ ఆలయ విశేషాలు తెలుసుకోండి మరి…

అష్టాద‌శ శ‌క్తి పీఠాలు [Ashtadasha Saktipeethalu]
March 03, 2020

హిందువులు పార్వ‌తీ దేవిని ఆరాధించే దేవాల‌యాల‌లో పురాణ గాథ‌ల‌, ఆచారాల ప‌రంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కొన్ని స్థలాల‌ను శ‌క్తిపీఠాలు అంటారు. ఈ శ‌క్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విష‌యంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ,

కాశీ విశాలాక్షి శక్తిపీఠం [Kasi Visalakshi Temple]
December 21, 2019

అష్టాదశ శక్తి పీఠములలో పదిహేడవ శక్తి పీఠం కాశీ విశాలాక్ష్మి దేవి శక్తిపీఠం. అత్యంత మహిమగల ఈ అమ్మవారి విశేషాలు ఈ కథలో తెలుసుకుందాము..

కోహ్లాపూర్ మహాలక్ష్మి ఆలయం [ Mahalakshmi Temple, Kohlapur ]
October 13, 2019

Why do we offer gifts that they are capable to Sadhus we come across? Listen to this story to know for an answer.. 

దేవుని కడప [ Devuni Kadapa in Kadapa district ]
October 02, 2019

కడప జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లోని దేవుని కడపలో ఉండే ఒక ప్రాచీనమైన ఆలయం "దేవుని కడప". ఇది శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయాన్ని వెంకటేశ్వర స్వామికి ప్రవేశ ద్వారం అంటారు కావున "దేవుని గడప" అని అంటారు.