TeluGlobe

TeluGlobe


Banking Crisis in Cyprus in Simple Telugu

April 12, 2013

తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అన్న సామెత కు ప్రతీక గా ఈ నాటి బ్యాంకింగ్ వ్యవస్థ నడుస్తోంది. లాభాలు వస్తే వాళ్ళ గొప్పదనంఅంట. నష్టాలు వస్తే డిపాజిట్ చేసిన వాళ్ళు తాము పొదుపు చేసుకున్న డబ్బు ఇచ్చి బ్యాంకును రక్షించాలట. ఇది సైప్రస్ దేశం లో ఇటీవల జరిగిన సర్దుబాటు.
“ఇదేదో బాగుంది, ఇదే పద్ధతి మిగతా దేశాల్లో కూడా అమలు చేసెయ్యొచ్చు” అన్నాడో యూరోపియన్ ఆర్ధిక మంత్రి. టప్పున పడ్డాయి ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్స్. తూచ్, తూచ్ అన్నాడా స్వీడిష్ మంత్రి.
అసలేమిటీ గోల? వినండి..